(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 003

॥ శ్రీః ॥
4.3. అధ్యాయః 003
Mahabharata - Virata Parva - Chapter Topics
భీమేన యుధిష్ఠిరంప్రతి స్వస్య సూదవేషపరిగ్రహేణ విరాటభవనే నివాసకథనం ॥
అర్జునేన యుధిష్ఠిరంప్రతి స్వేన నపుంసకవేషపరిగ్రహేణ రాజకన్యానాటనాదికథనం ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-3-0x(2977)(28198)
ఏవం నిర్దిశ్య చాత్మానం నిశ్వసన్నుష్ణమార్తిజం ।
విముంచన్నశ్రు నేత్రాభ్యాం భీమసేనమువాచ హ ॥ 4-3-1(28199)
భీమసేన కథం కర్మ మాత్స్యరాష్ట్రే కరిష్యసి।
హత్వా క్రోధవశాంస్తత్ర పర్వతే గంధమాదనే ॥ 4-3-2(28200)
యక్షాన్క్రోధాభితాంరాక్షాన్రాక్షసాంశ్చాపి పౌరుషాత్।
ప్రాదాః పాంచాలకన్యాయై పద్మాని సుబహూన్యపి ॥ 4-3-3(28201)
బకం రాక్షసరాజానం భీషణం పురుషాదకం ।
జఘ్నివానసి కౌంతేయ బ్రాహ్మణార్థమరిందమ।
క్షేమా చాభయసంవీతా సైకచక్రా త్వయా కృతా ॥ 4-3-4(28202)
హిడింబం చ మహావీర్యం కిర్మీరం చైవ రాక్షసం।
త్వయా హత్వా మహాబాహో వనం నిష్కంటకం కృతం ॥ 4-3-5(28203)
ఆపదం చాపి సంప్రాప్తా ద్రౌపదీ చారుహాసినీ ।
జటాసురవధం కృత్వా వయం చ పరిమోక్షితాః ॥ 4-3-6(28204)
మత్స్యరాజాంంతికే తాత వీర్యపూర్ణోఽత్యమర్షణః।
వృకోదర విరాటస్య బలీయాందుర్బలీయసః।
సమీపే నగరే తస్య వత్స్యసే కేన కర్మణా ॥ 4-3-7(28205)
భీమ ఉవాచ। 4-3-8x(2978)
సూదోఽహం వలలో నాంనా సూపకారో నరాధిప।
ఉపస్థాస్యామి రాజానం విరాటమితి రోచయే ॥ 4-3-8(28206)
రసాన్నానావిధాంశ్చాపి స్వాదూంశ్చ మధురాంస్తథా ।
సూపాంశ్చాపి కరిష్యామి కుశలోస్మి మహానసే ॥ 4-3-9(28207)
కృతపూర్వాణి యాన్యస్య వ్యంజనాని సుశిక్షితైః ।
తాన్యప్యభిభవిష్యామి ప్రీతిం సంజనయన్నహం ॥ 4-3-10(28208)
పూర్వమప్రాశితాంస్తేన కర్తా రసగుణాన్వితాన్ ।
స్వాదు వ్యంజనమాస్వాద్య మాత్స్యః ప్రీతో భవిష్యతి ॥ 4-3-11(28209)
ఆహరిష్యామి దారూణాం పాటితానాం శతంశతం।
రాజా కర్మాణి మే దృష్ట్వా న మాం పరిభవిష్యతి ॥ 4-3-12(28210)
యే చ తస్య మహామల్లాః సమరేష్వపరాజితాః ।
కృతప్రతాపా బహుశో రాజ్ఞః ప్రత్యాయితా బలే ॥ 4-3-13(28211)
రంగోపజీవినః సర్వే పరేషాం చ భయావహాః ।
తానహం నిహనిష్యామి రతిం రాజ్ఞః ప్రవర్తయన్ ॥ 4-3-14(28212)
న చ తాన్యుధ్యమానోఽహం నయిష్యే యమసాదనం।
తథా తాన్నిహనిష్యామి జీవిష్యంతి యథాఽఽతురాః ॥ 4-3-15(28213)
వృషో వా మహిషో వాపి నాగో వా షాష్టిహాయనః ।
సింహో వ్యాఘ్రో గ్రహీతవ్యో భవిష్యతి న సంశయః ॥ 4-3-16(28214)
తాన్సర్వాందుర్గ్రహానన్యైరాశీవిషవిషోపమాన్।
బలాదహం గ్రహీష్యామి మత్స్యరాజస్య పశ్యతః ॥ 4-3-17(28215)
ఆరాలికా వా సూదా వా యేఽస్య యుక్తా మహానసే।
తానహం ప్రీణయిష్యామిం మనుష్యాన్స్తేన కర్మణా ॥ 4-3-18(28216)
ఆరాలికో గోవికర్తా సూపకర్తా నియోధకః।
ఆసం యుధిష్ఠిరస్యాహమితి వక్ష్యామి మానవాన్ ॥ 4-3-19(28217)
ఆత్మానమాత్మనా రక్షంశ్చరిష్యామి విశాంపతే ।
ఇత్యేవం చ ప్రతిజ్ఞాతం విచరిష్యాంయహం యథా।
విరాటనగరే చ్ఛన్నో విరాటస్య సమీపతః ॥ 4-3-20(28218)
యుధిష్ఠిర ఉవాచ। 4-3-21x(2979)
అగ్నిర్బ్రాహ్మణరూపేణ ప్రచ్ఛన్నోఽన్నమయాచత।
మహాశనం బ్రాహ్మణం మాం ప్రముంచార్జున ఖాండవే ॥ 4-3-21(28219)
సంశుశ్రువే చ ధర్మాత్మా యస్తమర్థం చకార హ।
తస్మై బ్రాహ్మణరూపాయ హుతాశాయ మహాయశాః ।
విజిత్యైకరథేనేంద్రం హత్వా పన్నగరాక్షసాన్ ॥ 4-3-22(28220)
యస్తు దేవాన్మనుష్యాంశ్చ సర్వానేకరథోఽజయత్।
స భీమధన్వా శ్వేతాశ్వః పాండవః కిం కరిష్యతి ॥ 4-3-23(28221)
ఆశీవిషసమస్పర్శో నాగానామివ వాసుకిః ।
దృష్టీవిష ఇవాహీనామగ్నిస్తేజస్వినామివ ॥ 4-3-24(28222)
సముద్ర ఇవ సింధూనాం శైలానాం హిమవానివ।
మహేంద్ర ఇవ దేవానాం దానవానాం బలిర్యథా ॥ 4-3-25(28223)
సుప్రతీకో గజేంద్రాణాం యుగ్యానాం తురగో యథా।
కుబేర ఇవ యక్షాణాం మృగాణాం కేసరీ యథా ॥ 4-3-26(28224)
రాక్షసానాం దశగ్రీవో దైత్యానామివ శంబరః ।
రుద్రాణామివ కాపాలీ విష్ణుర్బలవతామివ ॥ 4-3-27(28225)
రోషామర్షసమాయుక్తో భుజంగానాం చ తక్షకః ।
వాయువేగబలోద్ధృతో గరుడః పతతామివ ॥ 4-3-28(28226)
తపతామివ చాదిత్యః ప్రజానాం బ్రాహ్మణో యథా।
హ్రదానామివ పాతాలం పర్జన్యో నర్దతామివ ॥ 4-3-29(28227)
ఆయుధానాం వరో వజ్రః కకుద్మాంశ్చ గవాం వరః।
ధృతరాష్ట్రశ్చ నాగానాం హస్తిష్వైరావతో యథా ॥ 4-3-30(28228)
పుత్రః ప్రియాణామధికో భార్యా చ సుహృదాం వరా।
గిరీణాం ప్రవరో మేరుర్దేవానాం మధుసూదనః।
గ్రహాణాం ప్రవరశ్చంద్రః సరసాం మానసో యథా ॥ 4-3-31(28229)
యథైతాని విశిష్టాని స్వస్యాం జాత్యాం వృకోదర ।
ఏవం యువా గుడాకేశః శ్రేష్ఠః సర్వధనుష్మతాం ॥ 4-3-32(28230)
సోయమింద్రాదనవమో వాసుదేవాచ్చ భారత ।
ఉషిత్వా పంచ వర్షాణి సహస్రాక్షస్య వేశ్మని।
బ్రహ్మచారీ వ్రతే యుక్తః సర్వశస్త్రభృతాంవరః ॥ 4-3-33(28231)
అవాప చాస్త్రమస్త్రజ్ఞః సర్వజ్ఞః సర్వసంమతః ।
క్షిప్రం చాణు విచిత్రం చ ధ్రువం చ వదతాం వరః ॥ 4-3-34(28232)
అనుజ్ఞాతః సురేంద్రేణ పునః ప్రత్యాగతో మహీం।
ధార్తరాష్ట్రవినాశాయ పాండవానాం జయాయ చ ॥ 4-3-35(28233)
యం మన్యే ద్వాదశం రుద్రమాదిత్యానాం త్రయోదశం ।
వసూనాం నవమం మన్యే గిరీణామష్టమః స్మృతః ॥ 4-3-36(28234)
యస్య దీర్ఘౌ సమౌ బాహూ జ్యాఘాతేన కిణీకృతౌ ।
దక్షిణశ్చైవ సవ్యశ్చ బాహూ అనడుహో యథా। 4-3-37(28235)
తలాంగులిత్రాభ్యుచితౌ నాగరాజకరోపమౌ ।
పీనౌ పరిఘసంకాశౌ మృదుతాంరతలౌ శుభౌ ॥ 4-3-38(28236)
శ్యామో యువా గుడాకేశో దర్శనీయశ్చ పాండవః ।
గాండీవధన్వా శ్వేతాశ్వః కిరీటీ వానరధ్వజః ॥ 4-3-39(28237)
కింరూపధారీ కింకర్మా కించేష్టః కింపరాయణః।
బీభత్సుర్భీమధన్వా చ కిం కరిష్యతి చార్జునః ।
కుంతీపుత్రో విరాటస్య రమతే కేన కర్మణా ॥ 4-3-40(28238)
అర్జున ఉవాచ। 4-3-41x(2980)
ఇమౌ కిణీకృతౌ బాహూ జ్యాఘాతతలపీడనాత్।
నిత్యం కంచుకసంఛన్నౌ నాన్యథా గోప్తుముత్సహే ॥ 4-3-41(28239)
కిం తు కార్యవశాదేతదాచరిష్యామి కుత్సితం ॥ 4-3-42(28240)
బాహూ మే భరతశ్రేష్ఠ మహాలాంఛనలక్షితౌ ।
జ్యాఘాతేన మహాంతౌ మే గూహితుం నాన్యథోత్సహే ॥ 4-3-43(28241)
ఉభౌ కంబూ ప్రతీముచ్య కుండలే పరిపాతుకే ।
వేణీకృతశిరా భూత్వా భవిష్యామి బృహన్నలా ॥ 4-3-44(28242)
పఠన్నాఖ్యాయికాం నామ స్త్రీభావేన పునః పునః ।
ప్రజానాం సముదాచారం బహునర్మకృతం వదన్ ।
రమయిష్యామి రాజానమన్యం చాంతఃపురే జనం ॥ 4-3-45(28243)
నృత్తం గీతం చ వాదిత్రం దివ్యం చ వివిధం తథా ।
శిక్షయిష్యాంయహం రాజన్విరాటనగరే స్త్రియః ॥ 4-3-46(28244)
స్త్రీభావసముదాచారాన్నృత్తగీతకథాశ్రయైః।
ఛాదయిష్యామి రాజేంద్ర మాయయాఽఽత్మానమాత్మనా ॥ 4-3-47(28245)
యుధిష్ఠిరస్య గేహేఽస్మింద్రౌపద్యాః పరిచారికా।
ఉషితాఽస్మీతి వక్ష్యామి ధర్మరాజస్య సంమతా ॥ 4-3-48(28246)
ఉర్వశ్యాశ్చాపి శాపేన ప్రాప్తోస్మి నృప షండతాం।
శక్రప్రసాదాన్ముక్తోఽహం వర్షాదూర్ధ్వం త్రయోదశాత్।
ఇత్యేతన్మే ప్రతిజ్ఞాతం విచరిష్యాంయహం యథా ॥ 4-3-49(28247)
ఏతేన విధినా ఛన్నః కృతకేన యథా నలః।
విహరిష్యామి రాజేంద్ర విరాటస్య పురే సుఖం ॥ 4-3-50(28248)
యుధిష్ఠిర ఉవాచ। 4-3-51x(2981)
వాసుదేవసమో లోకే యశసా విక్రమేణ చ।
సోయం రాజ్యే విరాటస్య భవనే భరతర్షభః ॥ 4-3-51(28249)
మేరుః ప్రచ్ఛాదిత ఇవ వసన్వజ్రోణ ముష్టినా।
ఆఖ్యాతా షండకోస్మీతి ప్రతిజ్ఞాతం హి పాతకం ॥ ॥ 4-3-52(28250)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి పాండవప్రవేశపర్వణి తృతీయోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.